Wednesday, January 22, 2025

జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:కాళేశ్వరం సా గునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఈ ప్రా జెక్టు పరిధిలోని బ్యారేజీల అంశాలపై వి చా రణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గ డు వును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మ రో రెండు నెలల పాటు గడువు పొడిగించా రు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అం శాలపై విచారణ చేస్తున్న కమిషన్ గడువు నెలాఖరు వరకు ఉంది.ఆదివారం నాటితో ఈ గడువుముగియనుండటంతోప్రభుత్వం ముం దుగానే చర్యలు చేపట్టింది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కమిషన్ గ డువును మరో రెండు నెలల పాటు పొడిగిం చింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమిషన్ గ డువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ లోపు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News