Thursday, December 26, 2024

నేడు మేడిగడ్డకు జస్టిస్ పీసీ ఘోష్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ మంగళవారం మేడిగడ్డకు వెళ్లనున్నారు. కాళేశ్వరం అక్రమాలపై ఘోష్ విచారణ చేయనున్నారు. మధ్యాహ్నం 1: 30 గంటలకు మేడిగడ్డ వద్దకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పిసి ఘోష్ చేరుకోనున్నారు. భోజన విరామం అనంతరం గంటన్నర పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను జస్టిస్ ఘోష్ పరిశీలించనున్నారు.

అక్టోబర్ 21 రోజు రాత్రి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. భారీ శబ్ధంతో 19, 20, 21 పిల్లర్ల వద్ద 30 మీటర్ల మేర వంతెన కుంగిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడంతో కుంగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News