Wednesday, January 22, 2025

ఉత్తరాఖండ్ మొదటి మహిళా సిజెగా జస్టిస్ రీతూ బహ్రీ

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా చీఫ్ జస్టిస్‌గా రీతూ బహ్రి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేయకముందు జస్టిస్ బహ్రీ పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జస్టిస్ విపిన్ సంఘీ రిటైర్ అయిన దగ్గర నుంచీ ఈ పదవి ఖాళీగానే ఉంటోంది. జస్టిస్ మనోజ్ తివారీ ఇంతవరకు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News