Thursday, January 23, 2025

సచివాలయం ప్రారంభం తేదీపై కెఎ పాల్ పిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం సిఎం కెసిఆర్ పుట్టినరోజు ప్రారభించడాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అంబేద్కర్ పుట్టినరోజునే నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతి వాదులుగా సిఎంఒ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు. ఈ కేసులో కెఎ పాల్ పార్టీ ఇన్ పర్సన్‌గా వాదనలు వినిపిస్తానని కెఎ పాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News