Wednesday, April 9, 2025

ఆసుపత్రికి బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత తరలింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిఆర్ఎస్ కవిత తీహార్ జైలులో ఉన్నారు. కాగా ఆమె నేడు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దాంతో మెను జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కవిత గత 100 రోజులుగా తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఆమెకేమైంది? ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటి వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News