Friday, January 17, 2025

ఈడి సమన్లను దాటవేసిన ఎంఎల్‌సి కవిత!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కె.కవిత గురువారం ఈడి సమన్లను దాటవేసిందని అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసింది. ఆమె ప్రతినిధి ఈ రోజు ఢిల్లీలోని ఏజెన్సీ ముందు సంబంధింత పత్రాలను సమర్పించనున్నారు. ఇంకా సమాచారం అందాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News