Monday, December 23, 2024

దివంగత కళాతపస్వి కె. విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. దివంగత కళాతపస్వి కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మీ(86) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 2తేదీన కె. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఒక నెల వ్యవధిలో విశ్వనాథ్ భార్య కూడా మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News