Wednesday, January 22, 2025

మునుగోడు ఉప ఎన్నిక.. రైతుగా మారిన కేఏ పాల్

- Advertisement -
- Advertisement -

KA Paul Munugode By Poll Election Campaign

మునుగోడు: ఉప ఎన్నికలకు ముందు మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎటువంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్న ఆయన తాజాగా కాపునేతగా మారిపోయారు. నియోజక వర్గంలో రైతుగా దర్జాగా ప్రచారం నిర్వహించి ఓటర్లను బరిలోకి దించాలని కోరారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మునుగోడులో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News