- Advertisement -
డబ్బులకు ఆశపడే తోట చంద్రశేఖర్ బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని కెఎ పాల్ సెటైర్లు వేస్తున్నారు.ఎపి ప్రజల ఆత్మగౌరవాన్ని కెసిఆర్‌కు తాకట్టు పెడుతున్నారని, విలువ లేని రాజకీయాలకు తోట తెర లేపారంటూ ఆయన విమర్శించారు. రావెల కిషోర్ అవినీతి చక్రవర్తి అని, నీతి నియమాలు లేనివారే కెసిఆర్ పార్టీలో చేరుతారని ఆయన తెలిపారు.
- Advertisement -