Tuesday, December 24, 2024

కడలి జయసారిథి (83) కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Kadali Jayasarathi passed away

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు కడలి జయసారిథి (83) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని జయసారిథి కుటుంబ సభ్యులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జయసారిథి ఆంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు. సుమారుగా జయసారిథి 372 సినిమాలలో ప్రేక్షకులను అలరించారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News