Friday, December 20, 2024

కడెం ఇన్‌ఫ్లో 5400 క్యూసెక్కులు… ఔట్‌ఫ్లో 3000 క్యూసెక్కులు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: కడెం జలాశయానికి స్వల్పంగా వరద నీరు చేరుతోంది. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులుగా ఉంది. కడెం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 685 అడుగులు ఉంది. ప్రస్తుతం ఈ జలాశయానికి 5400 క్యూసెక్కుల వచ్చి చేరుతుండగా, రెండు గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు పడుతుండడంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహించాయి.

Also Read: ఆర్టీఐ ప్రశ్నకు 40,000 పేజీల జవాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News