Friday, December 20, 2024

కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య చేరారు. జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపా దాస్ మున్షీ  సమక్షంలో కడియం కాంగ్రెస్‌లో చేరారు. కడియం శ్రీహరి, కావ్యకు మున్షీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కడియం కుటుంబానికి వరంగల్ ఎంపి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News