Monday, December 30, 2024

కడియం సంచలన వ్యాఖ్యలు…

- Advertisement -
- Advertisement -

జనగాం: స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. స్థానిక నాయకత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమ్మేళనాలకు తనకు ఆహ్వానం అందలేదని వాపోయారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి తాను అండగా ఉన్నానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎంఎల్‌సి ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సహకరించానని, ఇప్పుడు స్థానిక నాయకత్వం తనను విస్మరిస్తోందని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News