Monday, December 23, 2024

కాజల్ అగర్వాల్ అందాలు అదరహో..

- Advertisement -
- Advertisement -

అద్భుతమైన డిజైనరీ శారీలో అంతకుమించి ఆకర్శించే అందాలతో కాజల్ అగర్వాల్ అందరినీ మరోసారి కట్టి పడేసింది. కాజల్‌ను ఈ లుక్‌లో చూస్తుంటే ఒక పదేళ్లు వెనక్కి వెళ్లినట్టుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ట్రెడిషనల్ లుక్‌లో ఈ బ్యూటీని చూసి, ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. కళ్ళు తిప్పుకోలేని అందాలతో మొత్తమ్మీద కాజల్ అగర్వాల్ కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. కాజల్ అగర్వాల్ శారీ ఫొటోలు ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు కాజల్ అగర్వాల్‌కి పెళ్లి తర్వాత కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

‘ఇండియన్ 3’లో కూడా ఆమె ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. గతంలో హీరోయిన్స్‌కు పెళ్లి అయింది అంటే.. దాదాపు వారి కెరీర్‌ముగిసిపోయినట్టే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తల్లి అయ్యాక కూడా కొందరు హీరోయిన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో కాజల్ అగర్వాల్ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. తనకు బాబు పుట్టాక కూడా కాజల్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె కొత్త ఫొటో షూట్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News