Monday, January 20, 2025

కాజల్‌కు అరుదైన గౌరవం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్బిణీ అన్న సంగతి తెలిసిందే. కాజల్, కిచ్లూ దంపతులిద్దరూ తమ మొదటి సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఆనందకర సమయంలో కాజల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఇప్పుడు గ్లోబల్ సిటిజెన్‌గా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కాజల్‌కు యూఏఈ గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియాలో ప్రకటించి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Kajal Aggarwal Receives UAE’s Golden Visa

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News