Tuesday, December 24, 2024

ఘనంగా కాజల్ సీమంతం…

- Advertisement -
- Advertisement -

Kajal Aggarwal Seemantham Function with Family

స్టార్ హీరోయిన్ కాజల్ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా కుటుంబం సభ్యులు, బంధువుల సమక్షంలో ఆమెకు సీమంతం నిర్వహించారు. ఈ ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఎరుపు రంగు చీరలో కాజల్ మెరిసిపోయింది. “ఓ ఫొటోలో ‘మమ్మీ కమింగ్ సూన్ మే, 2022’ అని రాసుంది. అంటే కాజల్ డెలివరీ మే నెలలో అని తెలిసిపోయింది. ఇక తెలుగులో చిరంజీవికి జోడీగా కాజల్ నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమైంది.

Kajal Aggarwal Seemantham Function with Family

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News