Monday, December 23, 2024

కాజోల్ కి కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Kajol Tests Positive For Covid-19

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కాజోల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ ద్వారా పంచుకున్నారు. ”జలుబు చేసిన నా ముక్కును మీరు చూడలేరు” అని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. మిస్ యూ అంటూ తన కూతురు న్యాసా దేవ్ గణ్ ఫోటోను కూడా షేర్ చేశారు. కాగా, ఆ పోస్టుపై నటి ప్రియాంక చోప్రా స్పందించారు. న్యాసా లుకింగ్ స్టన్నింగ్ అంటూ కామెంట్ పెట్టారు. తన అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు దేశంలో కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. అటు రోజురోజుకు పాజిటివ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News