Monday, December 23, 2024

‘కల్కి 2898 ఏడి’ మరో రికార్డు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’ మరో రికార్డు సృష్టించింది. ‘బుక్ మై షో’ లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ యాప్ లో 12.15 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. పైగా ఈ సినిమా ఇప్పటి వరకు రికార్డుగా ఉన్న షారూఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ (12.01 మిలియన్ టికెట్లు) రికార్డును అధిగమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News