Wednesday, January 22, 2025

4వ రోజు ‘కల్కి’ బాక్సాఫీసు కలెక్షన్ రూ. 550 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ నటించిన ‘కల్కి’ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇదివరకటి సినిమాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ను కూడా అధిగమించింది. ఉత్తర అమెరికాలో కూడా రికార్డు స్థాయిలో రాబడినందుకుంది. ఇంకా రికార్డుల బ్రేకింగ్ కొనసాగిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా ఇంతలా రికార్డు సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు.

వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ. 550 కోట్లు నాలుగు రోజులకే సాధించింది ఈ సినిమా. ఈ సినిమా దేశం నలుమూలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News