Tuesday, April 1, 2025

కాళోజీ జయంతి… తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -
 హైదరాబాద్: ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనునిత్యం ప్రజా సమస్యల పై పోరాటం చేసి తన గొడవ అంటూ జనం గొడవను ఆవిష్కరించారని ప్రశసించారు. తెలంగాణ ప్రజల యాస, భాషకు ఊపిరి పోసి స్వరాష్ట్ర కాంక్షను రగిలించి ఉద్యమానికి ఊపిరిలూదారని కొనియాడారు. “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది” అని ప్రశంసించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News