- Advertisement -
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం బంజారా భవన్ నిర్మాణానికి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంజారా మహిళలతో కలిసి కవిత నృత్యం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -