Monday, December 23, 2024

శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు..

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: మహా శివరాత్రి సందర్భంగా కల్వకుర్తి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు, స్వాములు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించవద్దని, ఆర్డిసి డిపో నుంచి నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలని కోరారు. ఈ నెల 14(మంగళవారం) నుంచి 19వ తేది వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News