Thursday, January 23, 2025

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల అందజేత

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : మండ లానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం లబ్ధిదా రులకు అందజేశారు. 114 మంది లబ్ధిదారు లకు గాను కోటి 14 లక్షల 13 వేల 224 విలువగల చెక్కులను అందజేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలో 30 లక్షలతో నూతనంగా సంతబజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ముఖ్యమం త్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ జయమ్మ, సిడిసి చైర్మెన్ చెన్నకేశవ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పి.విశ్వేశ్వర్, సి ంగిల్ విండో చైర్మెన్ వాసుదేవా రెడ్డి, రైతు సంఘం నాయకులు గిన్నె కొండా రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు, కౌన్సిలర్లు పద్మ అయ్యన్న, ఖాజా మైనోద్దీన్, ఎరుకలి తిరుపతి రామ్మోహన్ రెడ్డి, కొండారెడ్డి, సంధ్యా రవీందర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మిషేక్ వసీం పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News