- Advertisement -
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన వైసీపీ యువ నేత దేవినేని అవినాశ్ ఈ విగ్రహాన్ని గురునానక్ కాలనీలోని కెడిజిఓ పార్కులో ఏర్పాటు చేశారు. భారతీయుడు-2 షూటింగ్ నిమిత్తం విజయవాడలో ఉన్న కమల్ హాసన్ ను అవినాశ్, ఇతర నేతలు కలిసి ఆహ్వానించడంతో శుక్రవారం ఉదయం కమల్… హీరో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
- Advertisement -