Sunday, December 22, 2024

కామారెడ్డి రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ప్రకటించిన పిఎంఓ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ప్రధాని కార్యాలయం(పిఎంఓ) తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపినట్లు పేర్కొంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు పిఎంఓ కార్యాలయం చెప్పింది. అలాగే, గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు ట్వీటర్ ద్వారా ప్రకటించింది.

Kamareddy Accident: PM Modi Condolences to bereaved families

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News