Sunday, February 23, 2025

కాంగ్రెస్ గూటికి కమతం శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. తాజాగా పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News