Sunday, January 19, 2025

కనకవల్లి అహిరి కలెక్టివ్ లో అత్యంత ఆకర్షణీయమైన కంజీవరం చీరలు

- Advertisement -
- Advertisement -

ఈ పండుగ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన కంజీవరం చీరలకు సరికొత్త జోడింపులను కనకవల్లి అహిరి కలెక్టివ్ అందజేస్తుంది. అతి సున్నితమైన జాక్వర్డ్ డిటైలింగ్ ని బాడీ పై కలిగి ఉండటం తో పాటుగా ఫైన్ గోల్డ్ జరీలో సంప్రదాయ మోటిఫ్స్ అందంగా పొదగబడ్డాయి. ఈ సంక్లిష్టమైన కంజీవరం అల్లికలు, మోటిఫ్స్ యొక్క పలు అంశాలు, అందమైన టోనల్ జాక్వర్డ్ బుట్టిస్ ద్వారా వెల్లడి చేయబడ్డాయి. కర్ణాటక రాగం యొక్క సంక్లిష్టత, అందం నుండి ఇది స్ఫూర్తిని పొందింది. అక్కడ నుండి ఇది దాని పేరును పొందింది.

ఈ ఫిగర్డ్ ప్యాటర్న్‌లు కాంట్రాస్ట్ లేదా కాంప్లిమెంటరీ రంగులతో కూడిన మహోన్నత సిల్క్ దారాలలో అల్లినవి, ఇవి కంజీవరం పై స్పష్టమైన, సంక్లిష్టమైన రంగు ప్రభావాలను సృష్టిస్తాయి. విస్తృతమైన బోర్డర్లు, పల్లూతో ఇది సంపూర్ణమవుతుంది, అహిరి కంజీవరం అనేది సొంతం చేసుకోవడానికి, ధరించడానికి ఒక నిధి, ఇది వేడుకల సీజన్‌కు సరైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News