Friday, June 28, 2024

గెలుపు దిశలో కంగనా రనౌత్

- Advertisement -
- Advertisement -

మండీ: బాలివుడ్ నటి, బిజెపి అభ్యర్థి  కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లోక్ సభ సీటును గెలుచుకోబోతోంది. ఆమె తన సమీప ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్(కాంగ్రెస్)పై 30000 ఓట్ల తేడాతో ముందంజలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News