Tuesday, April 1, 2025

రైతుల ఉద్యమంపై కంగనా వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వని బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూ ఢిల్లీ:  రైతుల ఆందోళన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సోమవారం దూరంగా ఉంది, భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయవద్దని మండి సిట్టింగ్ ఎంపీ అయిన కంగనా రనౌత్ ని కోరింది.

రైతుల ఆందోళనపై రనౌత్ చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తూ, రాజకీయ నాయకురాలిగా మారిన నటికి విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం లేదని కాషాయ పార్టీ పేర్కొంది.

‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’తో సామాజిక సామరస్య సూత్రాలను పార్టీ విశ్వసిస్తోందని, వాటిని అనుసరించాలని నిర్ణయించుకున్నామని బిజెపి తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News