Monday, April 28, 2025

23న టిడిపిలో చేరునున్న కన్నా లక్ష్మీనారాయణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈనెల 23న టిడిపిలో చేరనున్నారు. పార్టీలో చేరే రోజున సెంటిమెంట్‌గా అమరావతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాని కన్నా కప్పుకుంటారని ఆయన సన్నిహితులు తెలిపారు. సత్తెనపల్లి నియోజవర్గం టిడిపి ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తారని తెలిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News