Sunday, January 19, 2025

హత్య కేసులో ప్రముఖ నటుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగదీప అరెస్టయ్యారు. ఆయనతో పాటు మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిని విచారణ కోసం బెంగళూరు తరలించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

పోలీసుల కథనం ప్రకారం జూన్ 8న రేణుకా స్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నటుడు దర్శన్ పై ఆరోపణలు వచ్చాయి. రేణుకాస్వామితో దర్శన్ నిరంతరం టచ్ లో ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయిన సమాచారం ప్రకారం దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకర సందేశాలు పంపినట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News