Friday, December 27, 2024

‘కన్నప్ప’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమాను ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాగా, ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ మూవీ గురుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 25 న విడుదల కానున్నట్లు హీరో మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా అయన వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, కన్నప్ప జీవిత కథ ఆధారంగా కొంత కల్పిత కథని జోడించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News