Monday, December 23, 2024

వైసిపోళ్లకు తెలిసింది బూతులే: కన్నా

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహానాడుతో వైసిపి నేతల వెన్నుల్లో దడ పుడుతోందని టిడిపి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బుధవారం కన్నా మీడియాతో మాట్లాడారు. బూతులు తప్ప ఈ నాలుగేళ్లలో వైసిపి సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బూతులు తిట్టడానికి ఎంఎల్‌ఎ, మంత్రి పదవులు ఎందుకు అని ప్రశ్నించారు. పరిపాలన చేతగాక వైసిపి నేతల బూతుపురాణంతో చెలరేగుతున్నారని దుయ్యబట్టారు. సామాజిక న్యాయం చేసింది టిడిపినే అని స్పష్టం చేశారు. సంపద సృష్టించి, ఆదాయం పెంచి, సంక్షేమాలు అందిస్తామని కన్నా పేర్కొన్నారు.

Also Read: కెసిఆర్ దెబ్బకు ‘మహా’సర్కార్ రైతుబాట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News