Monday, December 23, 2024

కంటి వెలుగుతో ఇంటింటా వెలుగు-ఎమ్మెల్యే ఆల

- Advertisement -
- Advertisement -

 

దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మున్సిపాలిటీ పరిధి లోని గోప్లపూర్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యకమాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు, మందు లు అందజేయడంతోపాటు శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News