Sunday, December 22, 2024

బోర్లం క్యాంపులో ‘కంటి వెలుగు’ శిబిరం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇంచార్జీ ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులు దొడ్ల వెంకట్రాం రెడ్డి, తదితరులు శిబిరాన్ని పరిశీలించారు. ప్రజలు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు మెడికల్ ఆఫీసర్ రత్నం, వైద్య సిబ్బంది, ఎఎన్‌ఎంలు, సహాయకులు సాయిలు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News