Thursday, January 23, 2025

ఎదిరలో కంటి వెలుగు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

జిల్లేడు చౌదరిగూడెం: మండల పరిదిలోని ఎదిర గ్రామంలో గురువారం కంటివెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ బాలరాజు ప్రారంభించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎలాంటి ఖర్చులేకుంగా నేత్ర చికిత్స ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు,కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News