Thursday, January 23, 2025

క్రికెట్టే కాదు… కపిల్ దేవ్ డాన్స్ కూడా ఇరగదీశాడుగా!

- Advertisement -
- Advertisement -

ఇండియాకు మొదటిసారి ప్రపంచ కప్ రుచి చూపించిన కపిల్ దేవ్ అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగులోనూ అదరగొడతాడనేది అందరికీ తెలిసిన విషయమే! కానీ అభిమానులకు తెలియని విషయం ఇంకొకటుంది! అదేంటంటే… అతను డాన్సు కూడా ఇరగదీసేస్తాడు. జనవరి 6 కపిల్ బర్త్ డే. ఆ రోజు తన 65వ బర్త్ డేను పురస్కరించుకుని కపిల్ పార్టీ చేసుకున్నాడు. అంతకుముందు ఒకసారి కపిల్ తన భార్యతో కలసి ఒక హిందీ పాటకు డాన్సు చేసిన వీడియోను కపిల్ అభిమాని ఒకరు తాజాగా అతని పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News