Monday, December 23, 2024

వాకింగ్ చేస్తూ కపిల్దేవ్తో రజినీకాంత్ ముచ్చట..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న మూవీ ‘లాల్ సలామ్;. యువ నటులు విష్ణు విశాల్, విక్రాంత్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లెజండరీ క్రికెటర్ కపిల్దేవ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పోస్టర్ రిలీజ్ చేసింది. ప్లే గ్రౌండ్ లో కపిల్దేవ్ తోపాటు రజినీకాంత్ నడుస్తూ ముచ్చటిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News