- Advertisement -
లక్నో: కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి కపిల్ సిబల్‌కు రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి ఎస్‌పి మద్దతుతో రాజ్యసభకు కపిల్ సిబల్ నామినేషన్ వేశారు. ఈ నెల 16నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని కపిల్ సిబల్ తెలిపారు. కపిల్ తొలిసారి 1998 రాజ్యసభలో అడుగుపెట్టారు.
- Advertisement -