Tuesday, March 4, 2025

అత్యంత అద్భుత కార్యక్రమం పల్లె ప్రగతి: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగైందని, గ్రామాల్లో డెంగ్యూ, విష జ్వరాలు తగ్గాయని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేవన్నారు.  ప్రజాస్వామ్యంలో అత్యంత అద్భుత కార్యక్రమం పల్లె ప్రగతి అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పి సిఇఒ ప్రియాంక, అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జెడ్ పి టి సి పి, ఎంపిపి లక్ష్మయ్య, సర్పంచ్ కొట్టే జ్యోతి పోచయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News