Monday, December 23, 2024

యువతకు సందేశం

- Advertisement -
- Advertisement -

Karma yogi sri dharma vaddi charitra movie

తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని నేటి యువతకు తెలియజేస్తూ నిర్మించిన చిత్రమే ‘కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర’. భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.జె. రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలను ఎస్‌పి బాలసుబ్రమణ్యం పాడడం విశేషం. విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ తదితరులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News