Monday, December 23, 2024

నేటితో ముగియనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుంది. బిజెపి, కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర తిరగరాయాలని బిజెపి ఆరాటం చేస్తుంది. బిజెపిని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును పెట్టారు. హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో జెడిఎస్ కీలకం కానుంది. బిజెపి తరుపున పిఎం నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు.

Also Read: తెలంగాణ ‘మిత్తి’మీరలేదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News