Sunday, December 22, 2024

పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌దే హవా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 26, బిజెపి 23, జెడిఎస్ 10, ఇతరులు 4 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాంగ్రెస్, బిజెపి పోటా పోటీ ప్రచారం నిర్వహించారు. హంగ్ వచ్చే అవకాశాలు ఉండడంతో జెడిఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News