Monday, April 7, 2025

కర్నాటక బిజెపి అధ్యక్షులు నలిస్‌ కుమార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం పొందడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నలిస్‌కుమార్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తనవంతుగా కృషి చేస్తానని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News