Monday, December 23, 2024

మత మార్పిడి నిరోధక చట్టం రద్దుకు కర్నాటక క్యాబినెట్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: మతమార్పిడి నిరోధ చట్టాన్ని రద్దు చేయాలని కర్నాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. గత బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అద్యక్షతన గురువారం సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది.

అంతేగాక..రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌౯ఆర్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు కెబి హడ్గేవర్, తదితరులపై స్కూలు పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టిన పాఠాలను తొలగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా పఠించేలా ఆదేశాలు జారీచేయాలని కూడా కర్నాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ సమావేశం పూర్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News