Saturday, January 25, 2025

ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా టుడే సర్వేలో బిజెపికి 62 నుంచి80, కాంగ్రెస్‌కు 122 నుంచి 140, జెడిఎస్‌కు 20 నుంచి 25 స్థానాలు, టైమ్స్‌నౌ సర్వేలో బిజెపికి 78 నుంచి 92, కాంగ్రెస్‌కు 106 నుంచి 120, జెడిఎస్‌కు 20 నుంచి 26, ఇండియా టివి సర్వేలో బిజెపికి 80 నుంచి 90, కాంగ్రెస్‌కు 110 నుంచి 120, జెడిఎస్‌కు 20 నుంచి 24, సిఎన్‌ఎన్ సర్వేలో బిజెపికి 96, కాంగ్రెస్ 102, జెడిఎస్‌కు 24, జన్‌కీబాత్ సర్వేలో బిజెపికి 94 నుంచి 117, కాంగ్రెస్ 91 నుంచి 106, జెడిఎస్ 14 నుంచి 24 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

జీ న్యూస్ సర్వేలో బిజెపికి 79 నుంచి 94, కాంగ్రెస్‌కు 103 నుంచి 108, జెడిఎస్ 25 నుంచి 33, రిపబ్లిక్ టివి సర్వేలో బిజెపికి 85 నుంచి 100, కాంగ్రెస్ 94 నుంచి 108. జెడిఎస్‌కు 24 నుంచి 32, టుడేస్ చాణక్య సర్వేలో బిజెపి 92, కాంగ్రెస్ 120, జెడిఎస్ 12, న్యూస్ నేషన్ సర్వేలో బిజెపికి 114, కాంగ్రెస్ 86, జెడిఎస్ 21, ఎబిపి సీ ఓటర్ సర్వేలో బిజెపికి 83 నుంచి 95, కాంగ్రెస్ 100 నుంచి 112, జెడిఎస్ 21 నుంచి 29, పోల్ ఆఫ్ పల్స్ సర్వేలో బిజెపికి 97, కాంగ్రెస్ 100, జెడిఎస్‌కు 25, యాక్సిస్ మై ఇండియా సర్వేలో బిజెపికి 62 నుంచి 80, కాంగ్రెస్‌కు 122 నుంచి 140, జెడిఎస్‌కు 20 నుంచి 25 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.

Also Read: చెన్నై ఘన విజయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News