Saturday, March 29, 2025

కుక్కకు ఘనంగా సీమంతం..(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

గర్భవతి మహిళలకు సీమంతం కార్యక్రమం నిర్వహించడం సర్వసాదారణం. కానీ.. ఇక్కడ ఓ కుక్కకు ఘనంగా సీమంతం నిర్వహించారు దాని యజమానులు. అవును మీరు విన్నది నిజమే.. కర్ణాటక రాష్ట్రంలోని కురకనహళ్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించింది.

దాదాపు 50మందికి పైగా అతిథులను హాజరయ్యారు. సాదారణంగా మహిళలకు ఎలాగైతే.. పండ్లు, పలహారాలు పెట్టి..పాటలు పాడుతూ ఘనంగా సీమంతం నిర్వహించారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News