Thursday, April 3, 2025

కొడంగల్‌కు చేరుకున్న కర్నాటక రైతులు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: కర్నాటక రైతులు కొడంగల్‌కు చేరుకున్నారు. కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 200 మంది కర్నాటక రైతులు చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు రైతులు ర్యాలీ చేపట్టారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని ప్లకార్డులతో కర్నాటక రైతులు ప్రదర్శన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News