Monday, December 23, 2024

సిఎం రేవంత్‌ను కలిసిన కర్ణాటక మంత్రి

- Advertisement -
- Advertisement -

కర్ణాటక గృహ నిర్మాణం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జామీర్ అహ్మద్ శనివారం సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరు, పథకాల అమలుతీరుపై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం దిశగా వ్యూహాలపై కూడా వారిద్దరూ చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News