Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో 12 మంది తెలుగు వారు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. చిక్‌బళ్లాపూర సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతులు సత్యసాయి జిల్లా గోరంట్ల మండల వాసులుగా గుర్తించారు. టాటా సుమోలో ప్రయాణీకులు గోరంట్ల నుంచి కర్నాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News